E-Paper
Advertisement

Yuvraj Singh: అభిషేక్ వ‌ర్మ పిల్ల‌బ‌చ్చాగాడు..100 జ‌న్మలు ఎత్తినా నా రికార్డు బ్రేక్ చేయ‌లేడు

Yuvraj Singh: అభిషేక్ వ‌ర్మ పిల్ల‌బ‌చ్చాగాడు..100 జ‌న్మలు ఎత్తినా నా రికార్డు బ్రేక్ చేయ‌లేడు
Advertisement

Yuvraj Singh:  న్యూజిలాండ్ క్రికెటర్లకు గౌహతి వేదికగా అభిషేక్ శర్మ చుక్కలు చూపించాడు. ఈ రెండు జట్ల మధ్య గౌహతి వేదికగా మూడవ టి20 జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా 14 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అభిషేక్ శర్మ. సిక్సర్లు బౌండరీలు బాది, న్యూజిలాండ్ బౌలర్లకు నరకం చూపించాడు. అయితే 14 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేసిన అభిషేక్ శర్మ, తన గురువు యువరాజు సింగ్ రికార్డు మాత్రం బ్రేక్ చేయలేకపోయాడు. ఈ సందర్భంగా అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) బ్యాటింగ్ పై యువరాజ్ సింగ్ స్పందించాడు. ఎన్ని జన్మలెత్తినా అభిషేక్ శర్మ తన రికార్డు బద్దలు కొట్టలేదని పోస్ట్ కూడా పెట్టాడు యువరాజు ( Yuvraj Singh). దీనికి సంబంధించిన ట్వీట్ వైరల్ గా మారింది.

Also Read: Jason Gillespie: ఫిక్సింగ్‌ అంటూ పాకిస్తాన్ మాజీ కోచ్ ఆరోప‌ణ‌లు..బ‌ట్ట‌లిప్పి కొడ‌తామంటూ ఇండియా వార్నింగ్‌

అభిషేక్ శర్మ నా రికార్డు బద్దలు కొట్టలేడు – యువ‌రాజ్

Advertisement

న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా ( India vs New Zealand, 3rd T20I) మధ్య జరిగిన మూడవ టి20 లో 14 బంతుల్లో అర్థ సెంచరీ ఫినిష్ చేశాడు అభిషేక్ శర్మ. అంతకు ముందు ఇంగ్లాండ్ పైన 2025లో 17 బంతుల్లో అర్థ సెంచరీ చేశాడు అభిషేక్ శర్మ. నిన్న 14 బంతుల్లోనే అర్థ సెంచరీ చేయడం గమనార్హం. ఇండియా తరఫున ఫాస్టెస్ట్ అర్థ సెంచరీ చేసిన బ్యాటర్ గా యువరాజ్ సింగ్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. 2007 టి20 ప్రపంచ కప్ సందర్భంగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన యువరాజు, 12 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేశాడు. ఆ రికార్డు ఇప్పటి వరకు ఏ టీమ్ ఇండియా ఆటగాడు బ్రేక్ చేయలేదు.

అయితే నిన్న యువరాజ్ సింగ్ శిష్యుడు అభిషేక్ శర్మ ఆ రికార్డు బద్దలు కొడతాడని అందరు అనుకున్నారు. కానీ 14 బంతుల్లో అర్థ సెంచరీ చేయాల్సి వచ్చింది అభిషేక్ శర్మ. యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్ చేసేవాడు కానీ కొంచెంలో మిస్సయింది. అయితే ఈ రికార్డు మిస్ కావడంపై యువరాజ్ సింగ్ స్వయంగా పోస్ట్ పెట్టారు. తన శిష్యుడు అభిషేక్ శర్మ పిల్ల బచ్చాగాడు అంటూ వ్యాఖ్యానించాడు యువరాజ్. 12 బంతుల్లో 50 పరుగులు వాడు చేయడం అసాధ్యమన్నారు. నా రికార్డు బద్దలు కొట్టాలంటే మరో జన్మ ఎత్తాల్సిందేనని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కొడతాడేమో చూద్దాం.. న్యూజిలాండ్ పై అద్భుతంగా ఆడాడు అని అభిషేక్ శర్మాను ప్రశంసించాడు యువరాజ్ సింగ్. దీంతో యువరాజ్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

ఫాస్టెస్ట్ అర్ధ సెంచ‌రీ చేసిన వీరులు వీళ్లే

Advertisement

ఇంగ్లాండ్ పై యువరాజ్ సింగ్ 12 బంతులలో అర్ధ‌సెంచ‌రీ చేశాడు. అభిషేక్ శర్మ 14 బంతులలో న్యూజిలాండ్ పైన చేయ‌గా, హార్దిక్ పాండ్యా 15 బంతులలో ద‌క్షిణాఫ్రికాపై అర్ధ సెంచ‌రీ సాధించాడు. అభిషేక్ శర్మ – 17 బంతులలో ఇంగ్లాండ్ పైన చేయ‌గా, కెఎల్ రాహుల్ 18 బంతులలో స్కాట్లాండ్ పైన సాధించాడు.

Also Read: Yuzvendra Chahal Dating: ఛీ కొట్టిన ప్రియురాలిపై రివేంజ్‌..24 గంట‌ల్లోపే కొత్త అమ్మాయితో చాహ‌ల్ రొమాన్స్‌..మ‌గాడంటే వీడురా

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×