Yuzvendra Chahal: టీమిండియా స్టార్ ఆటగాడు, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) పేరు గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తోంది. దీనికి కారణం… యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) విడాకులు. టీమిండియా ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) అలాగే అతని భార్య ధనశ్రీ వర్మ ( Dhana sree verma) ఇద్దరు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు మొన్నటి నుంచి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నేషనల్ మీడియాలో వీళ్ళ గురించి… రోజుకో వార్త వేస్తున్నారు.
Also Read: WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఆస్ట్రేలియా ఔట్.. సౌతాఫ్రికాను ఢీ కొట్టేది ఎవరంటే?
టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్… జీవితం ఎలా మారిందో ఇప్పుడు… యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) లైఫ్ కూడా అలా మారబోతుందని కొంతమంది ప్రచారం చేశారు. టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తో)( iyer ) గతంలో ధనశ్రీ వర్మ ఫోటోలు దిగిన సంగతి తెలిసిందే. దీంతో వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని జోరుగా చర్చ కూడా జరిగింది. కానీ అప్పుడు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) లైట్ తీసుకున్నాడు.
దాంతో యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) భార్య ధనశ్రీ మరింత రెచ్చిపోయింది. ఆమె ప్రముఖ కొరియోగ్రాఫర్, సెలబ్రిటీ కావడంతో… నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ… హాట్ ఫోటోలను కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఈ తరుణంలోనే… ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రతీక్ తో ( Pratheek ) కాస్త… చనువుగా వ్యవహరించింది చాహల్ భార్య ధనశ్రీ వర్మ. ఒకరిని ఒకరు హగ్ చేసుకుని మరి… ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… టీమిండియా స్పిన్నర్ చాహల్ సీరియస్ అయ్యారట.
Also Read: ECB on ENG vs AFG: తాళిబన్ల అరాచకాలు.. ఆఫ్ఘనిస్తాన్ కు షాక్ ఇచ్చిన ఇంగ్లాండ్ టీం ?
ఆ కొరియోగ్రాఫర్ కారణంగా ధనశ్రీ వర్మకు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాడట యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ). అయినప్పటికీ ధనశ్రీ వర్మ తన తీరు మార్చుకోలేదని తెలుస్తోంది. దీంతో ధనశ్రీ వర్మ కు సంబంధించిన ఫోటోలన్నీ తన సోషల్ మీడియా లో చాహల్ డిలీట్ చేసినట్లు.. గత నాలుగు రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో చాహాల్ అలాగే ధనశ్రీ వర్మ విడాకులు గ్యారెంటీ అంటూ .. సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా అయింది ఈ న్యూస్.
కానీ ఇప్పటివరకు ఈ ఇద్దరు ఎక్కడ స్పందించలేదు. కానీ తాజాగా టీమిండియా స్పిన్నర్ చాహల్…. విడాకుల అంశంపై పరోక్షంగా స్పందించడం జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక క్రిటిక్ పోస్ట్ పెట్టాడు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. నిశ్శబ్దంలో లోతైన స్వరం అంటూ.. పేర్కొన్నాడు చాహల్. ఇది అన్ని శబ్దాల కంటే ఎక్కువగా వినబడుతుంది… అంటూ చాలా సంచలన పోస్ట్ పెట్టాడు. అయితే ఈ పోస్టుతో చాహల్ విడాకులు గ్యారంటీ.. అంటున్నారు.
Yuzvendra Chahal shares a cryptic Instagram story amidst disturbing rumours related to his private life.#YuzvendraChahal #CricketTwitter pic.twitter.com/mBIcjD8afg
— InsideSport (@InsideSportIND) January 7, 2025