Raashi Khanna (Source: Instagram)
ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఏం సందేహం లేదు.. అందమంతా 'రాశీ'లా పోగేసినట్టుందే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Raashi Khanna (Source: Instagram)
నిత్యం హాట్ హాట్ ఫోటోస్ తో అలరించే ఈ భామ ఈసారి లెహంగాలో అదరకొట్టేసింది. మల్టీకలర్ లెహంగాపై దుపట్టా లేకుండా ఎద అందాలను ఆరబోసింది.
Raashi Khanna(Source: Instagram)
ఇక సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో అందాలు ఆరబోయడంలో రాశీ ముందు ఉంటుంది.
Raashi Khanna (Source: Instagram)
బాలీవుడ్ లో చిన్నదాని లక్ కలిసొచ్చింది. రెండు వెబ్ సిరీస్ లు హిట్ అవ్వడంతో అక్కడే పాగా వేసింది రాశీ.
Raashi Khanna (Source: Instagram)
స్టార్ హీరోల సరసన నటించినా రాశీకి హిట్ అందింది లేదు. దీంతో బొద్దుగా ఉన్న ఈ భామ బక్కచిక్కి బాలీవుడ్ కు వెళ్ళింది.
Raashi Khanna (Source: Instagram)
మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నా కెరీర్ మాత్రం అమ్మడిది స్లోగానే సాగింది.
Raashi Khanna (Source: Instagram)
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా.