E-Paper
Advertisement

Yuzvendra chahal: హిజ్రాతో యుజ్వేంద్ర చాహల్ రిలేష‌న్‌..త్వ‌ర‌లోనే పెళ్లి కూడా ?

Yuzvendra chahal: హిజ్రాతో యుజ్వేంద్ర చాహల్ రిలేష‌న్‌..త్వ‌ర‌లోనే పెళ్లి కూడా ?
Advertisement

Yuzvendra chahal:  టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్న యుజ్వేంద్ర చాహల్, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు RJ మహ్వాష్ అనే లేడీతో తెగ తిరిగిన యుజ్వేంద్ర చాహల్, ఇప్పుడు హిజ్రాను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడట. అది కూడా సంజయ్ బంగర్ కొడుకు అనయ బంగర్ అని సమాచారం అందుతోంది. అనయ బంగర్ తో ( Anaya Bangar) చాలా రోజుల నుంచి సీక్రెట్ రిలేషన్షిప్ మైంటైన్ చేస్తున్నాడట చాహల్. ఇక ఈ ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. పెద్దమనసు చేసుకొని చాహలే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ, నెటిజెన్స్ మాత్రం దారుణంగా రియాక్ట్ అవుతున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ గాడికి ఇదేం పోయేకాలం అంటూ దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: Sarfaraz Khan-Abhishek Sharma: అభిషేక్ శర్మ ఓవర్‌లో 6, 4, 6, 4, 6, 4..15 బాల్స్‌లో స‌ర్ఫ‌రాజ్ అర్ధ సెంచ‌రీ

భార్యకు విడాకులు.. సింగిల్ లైఫ్ లీడ్ లీడ్ చేస్తోన్న చాహల్

Advertisement

టీమిండియా స్టార్ స్పిన్నర్ చాహల్ ప్రస్తుతం సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 2020లో ధనశ్రీ వర్మాను పెళ్లి చేసుకున్నాడు చాహల్. దాదాపు రెండు సంవత్సరాలపాటు వీళ్ళ కాపురం పచ్చగానే ఉంది. కానీ ఏమైందో తెలియదు, ఉన్నప్పలంగా విడాకులు తీసుకున్నారు చాహల్ అలాగే ధనశ్రీ వర్మ ( Dhanashree Verma ). గత ఐపిఎల్ 2025 సమయంలో ఈ ఇద్దరికీ విడాకులు మంజూరు చేసింది ముంబై ఫ్యామిలీ కోర్ట్  (Mumbai family court). ఈ సందర్భంగా 4.35 కోట్లు భరణంగా అందించాడు చాహల్. కోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆర్జే మహ్వాష్ అనే లేడీ తో తెగ తిరిగేసాడు చాహల్. వీళ్ళిద్దరూ ముంబైలో కాపురం కూడా పెట్టారని ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఈ వార్తలను మహ్వాష్ ఖండించడం జరిగింది. ఇక ఇప్పుడు హిజ్రాగా మారిన సంజయ్ కూతురు అనయ బంగర్ ను పెళ్లి చేసుకోబోతున్నాడట చాహల్. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

పంజాబ్ కు యుజ్వేంద్ర చాహల్ ప్రాతినిధ్యం

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ టోర్న‌మెంట్ ( Indian Premier League Tournament ) నేప‌థ్యం లో దాదాపు 3 ఫ్రాంచైజీల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, రాయ‌ల్స్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ( Roya challengers benguluru) జ‌ట్టుకు చాలా రోజుల పాటు ఆడాడు యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal). 2025 ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ టోర్న‌మెంట్   నుంచి పంజాబ్ కింగ్స్ జ‌ట్టుకు ఆడ‌నున్నారు.

Advertisement

Also Read: Shivang Kumar: SRHలో మ‌రో మిస్ట‌రీ మెండిస్..రూ.30 ల‌క్ష‌ల‌కే కొనేసిన కావ్య‌పాప‌, 5 వికెట్ల‌తో ఇర‌గ‌దీసిన‌ శివంగ్

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×