E-Paper
క్రేజీ న్యూస్ మామ.. ఇక 4 వీల్ ఎలక్ట్రిక్ స్కూటర్లూ వచ్చేస్తున్నాయ్, లుక్ అదుర్స్ అంతే!

క్రేజీ న్యూస్ మామ.. ఇక 4 వీల్ ఎలక్ట్రిక్ స్కూటర్లూ వచ్చేస్తున్నాయ్, లుక్ అదుర్స్ అంతే!

Advertisement దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో కొత్త కొత్త మోడళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రముఖ కంపెనీలతో పాటు చిన్న బ్రాండ్లు కూడా ప్రత్యేకమైన డిజైన్లు, క్రేజీ ఫీచర్లతో మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. అలాంటి సంస్థల్లో PEV ఒకటి. ఈ కంపెనీ తాజాగా నాలుగు చక్రాలతో కూడిన ప్రత్యేక ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. 4 చక్రాలతో క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్లు సాధారణంగా స్కూటర్ అంటే రెండు చక్రాలు ఉంటాయి. కానీ, PEV […]

×