BigTV English
India Pakistan War: ఒంటి చేత్తో 10కి పైగా పాక్ యుద్ధ ట్యాంకర్లను ధ్వంసం చేసిన భారత జవాన్.. రియల్ హీరో అంటే ఈయనే!

India Pakistan War: ఒంటి చేత్తో 10కి పైగా పాక్ యుద్ధ ట్యాంకర్లను ధ్వంసం చేసిన భారత జవాన్.. రియల్ హీరో అంటే ఈయనే!

ఇప్పుడంటే మిసైళ్లు, డ్రోన్లతో యుద్ధాలు సాగుతున్నాయి కానీ.. అప్పట్లో యుద్ధ ట్యాంకర్లు వేసుకుని శత్రు శిబిరాలవైపు దూసుకుని వెళ్లేవారు సైనికులు. వాహనాల్లో సరిహద్దుల వెంబడి పహారా కాసేవారు. శత్రువుల్ని వెంటాడి మరీ మట్టుబెట్టేవారు. అలాంటి టైమ్ లో, కరెక్ట్ గా చెప్పాలంటే 1965 భారత్-పాక్ యుద్ధంలో మన సైనికుడు అబ్దుల్ హమీద్ చూపిన పోరాట స్ఫూర్తి అసామాన్యం. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఆనాటి మన సైనికుడు ధైర్య సాహసాలను మరోసారి గుర్తు చేసుకుందాం. వద్దన్న భార్య.. ఇండియన్ […]

Big Stories

×