E-Paper
Advertisement

పాకిస్తాన్ క్రికెట‌ర్ తో ఆడమ్ జంపా రొమాన్స్‌..ప్రైవేట్ వీడియో వైర‌ల్

పాకిస్తాన్ క్రికెట‌ర్ తో ఆడమ్ జంపా రొమాన్స్‌..ప్రైవేట్ వీడియో వైర‌ల్
Advertisement

Adam Zampa-Ihsanullah:  ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా ( Adam Zampa) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆస్ట్రేలియా జట్టులో కొనసాగుతూనే, గత సీజన్ వరకు ఇండియన్ ప్రీమియర్ లో ( Indian Premier League 2026 Tournament) రాణించాడు. ఐపీఎల్ లో త‌న్ని త‌రిమేసిన త‌రుణంలో ఈ ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ( PSL) లో మెరిశాడు జంపా. అయితే అలాంటి ఆడమ్ జంపా పెద్ద తేడాగాడు అని ఇప్పటికే చాలా సార్లు వార్తలు వచ్చాయి. మార్కస్ స్టోయినిస్ తో ( Marcus Stoinis) ఆడమ్ జంపా సహజీవనం చేసినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇద్దరు రొమాన్స్ చేసుకుంటూ కూడా చాలా సార్లు అడ్డంగా బుక్కయ్యారు. అయితే లేటెస్ట్ గా పాకిస్తాన్ క్రికెటర్ తో ఆడమ్ జంపా రొమాన్స్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. వెనకాల నుంచి వెళ్లి పాకిస్తాన్ ఆటగాడు ఇహ్సానుల్లాను ( Ihsanullah) ఆడమ్ జంపా హగ్ చేసుకుని రచ్చ రచ్చ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. వీడికి ఇదెక్క‌డి దిక్కుమాలిన రోగం అంటూ ఫైర్ అవుతున్నారు.

Also Read: SRH VS RCB: క్లాసెన్, అభిషేక్ సెంచ‌రీలు..300-2 SRH స్కోర్ బోర్డు వైర‌ల్, ఇక RCBకి వ‌ణుకుపుట్టాల్సిందే

పాకిస్తాన్ క్రికెట‌ర్ తో ఆడమ్ జంపా రొమాన్స్‌..ప్రైవేట్ వీడియో వైర‌ల్

Advertisement

ఆస్ట్రేలియా డేంజర్ స్పిన్నర్ ఆడమ్ జంపా ( Adam Zampa), గతంలో మార్కస్ స్టోయినిస్ తో రిలేషన్ లో ఉన్నాడు. పుట్టుకతోనే ఆడమ్ జంపా గే అని తెలుస్తోంది. అందుకే తన తోటి క్రికెటర్ అయిన మార్కస్ స్టోయినిస్ తో క్లోజ్ గా మూవ్ అయ్యాడు. దాదాపు 5 సంవత్సరాలు ఇద్దరు సహజీవనం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే గత ఏడాది కిందట మార్కస్ స్టోయినిస్ ఓ అమ్మాయికి దగ్గరయ్యాడు. ఆడమ్ జంపాను ఒంటరి చేసి.. తన దారి తాను చూసుకున్నాడు. ఈ క్రమంలోనే సింగిల్ అయిన ఆడమ్ జంపా… లేటెస్ట్ గా పాకిస్తాన్ ( Pakistan) క్రికెటర్ ఇహ్సానుల్లా ( Ihsanullah) పై మనసు పడ్డట్లు తెలుస్తోంది.

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా కరాచీ కింగ్స్ జట్టుకు ఆడమ్ జంపా అలాగే పాక్ యువ బౌల‌ర్ ఇహ్సానుల్లా ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలోనే ఇహ్సానుల్లాకు చాలా దగ్గరయ్యాడట ఆడమ్ జంపా. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటు జరిగినప్పుడు ఓ హోటల్లో ఈ ఇద్దరు చిల్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇహ్సానుల్లా ను ఆడమ్ జంపా హగ్ చేసుకున్న పాత‌ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు తమకు నచ్చిన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. మార్కస్ స్టోయినిస్ వదిలేసినందుకు.. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెటర్ ఇహ్సానుల్లా… ఆడం జంపాకు తోడుగా నిలిచాడని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

Also Read: PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×