BigTV English
Mla Anirudh Reddy: మంత్రుల జిల్లాలకే నిధులు.. నేను కూడా సీఎం అభ్యర్థే: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Mla Anirudh Reddy: మంత్రుల జిల్లాలకే నిధులు.. నేను కూడా సీఎం అభ్యర్థే: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Advertisement Mla Anirudh Reddy: మంత్రుల జిల్లాలు, నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే తాను కూడా సీఎం అభ్యర్థిని అవుతానని అన్నారు. ఇటీవల అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. మంత్రుల జిల్లాలకు, నియోజకవర్గాలకే నిధులు తరలివెళుతున్నాయని ఆరోపిస్తు్న్నారు. తమను ఎమ్మెల్యేగా గెలిపిస్తేనే కదా తాము కూడా మంత్రులు, సీఎం అయ్యేది అన్నారు. జడ్చర్ల అభివృద్ధి కోసం ఎంతవరకైనా వెళ్తానన్నారు. హత్యలు […]

Big Stories

×