BigTV English
AP Airport: ఏపీలోని ఆ ఎయిర్ పోర్ట్ ఒక రికార్డ్.. అందరి చూపు అటువైపే!

AP Airport: ఏపీలోని ఆ ఎయిర్ పోర్ట్ ఒక రికార్డ్.. అందరి చూపు అటువైపే!

AP Airport: ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటినుంచో కలలుగన్న అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌పోర్ట్‌ ఇప్పుడు రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. రాబోయే జూన్ 2026లో మొదటి దశను ప్రారంభించేందుకు లక్ష్యంగా అధికారులు ముందుకు వెళ్తున్నారు. 84 శాతం పనులు పూర్తయి, మరికొద్దిలో ఈ కల నిజమవబోతోందని చెప్పొచ్చు. ఒకసారి పూర్తిగా రూపుదిద్దుకుంటే, ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విమానాశ్రయాల్లో ఒకటిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి దశలోనే 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఎయిర్‌పోర్ట్‌ […]

Big Stories

×