BigTV English

OTT Movie : భర్తపోయి బాధపడుతున్న అమ్మాయితో ఇదెక్కడి దిక్కుమాలిన పని ? సైకోకు అమ్మాయి ఇచ్చే షాక్ హైలెట్ భయ్యా

OTT Movie : భర్తపోయి బాధపడుతున్న అమ్మాయితో ఇదెక్కడి దిక్కుమాలిన పని ? సైకోకు అమ్మాయి ఇచ్చే షాక్ హైలెట్ భయ్యా

OTT Movie : హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలను చూడటానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే వీటిలో సీట్ ఎడ్జ్ థ్రిల్ స్టోరీలు ఆడియన్స్ ని చూపు తిప్పుకోకుండా చేస్తుంటాయి. అలాంటి సినిమా ఈ రోజు మన మూవీ సజెషన్. ఈ కథ భర్తని పోగొట్టుకుని బాధపడుతున్న ఒక మహిళను, ఒక సైకో అడవిలో వెంటాడి వేటాడుతాడు. ఈ కథ ఉంకంఠభరితమైన సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘అలోన్’ (Alone) 2020లో విడుదలైన అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. జాన్ హైమ్స్ దర్శకత్వంలో జూల్స్ విల్కాక్స్ (జెస్సికా), మార్క్ మెంచాకా (సామ్) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 38 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 6.2/10 రేటింగ్ పొందింది.
ఇది 2020 సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే

జెస్సికా భర్త ఎరిక్ ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె చాలా బాధలో ఉంటుంది. కొత్తగా జీవితం స్టార్ట్ చేయడానికి ఆమె ఒరెగాన్ నుండి మరొక ప్రదేశానికి ఒంటరిగా కారులో బయలుదేరుతుంది. ఒక నిర్మానుష్య హైవేపై, ఒక విచిత్రమైన జీప్ డ్రైవర్ ఆమెను వేధిస్తాడు. ఆమె అతన్ని ఓవర్‌టేక్ చేయబోతే, అతను ఆమె కారును ఢీకొట్టి రోడ్డు పక్కకు నెట్టేస్తాడు. అతను ఆమెను కిడ్నాప్ చేసి, అడవిలోని ఒక ఒంటరి ప్రాంతానికి తీసుకెళ్తాడు. జెస్సికా అక్కడ నుండి ఒక నదిలోకి దూకి తప్పించుకుంటుంది. కానీ ఇప్పుడు ఆమె గాయాలతో ఈ అడవిలో చిక్కుకుంటుంది. కథ ఇక్కడ నుండి ఒక భయంకరమైన చేజింగ్‌గా మారుతుంది.


సామ్ ఒక సీరియల్ కిల్లర్. సాధారణ వ్యక్తిలా కనిపిస్తాడు, కానీ జెస్సికాను జంతువులా వేటాడతాడు. జెస్సికా ఆకలి, అలసట, అడవి జంతువులు, వర్షం, చలి వంటి సమస్యలతో పోరాడుతుంది. ఆమె నదులు దాటి, కొండలు ఎక్కుతుంది. ఒక చోట ఆమె తనని కాపాడమని ఒక హంటర్ సహాయం అడుగుతుంది. కానీ సామ్ అతన్ని కూడా చంపేస్తాడు. ఆమెలో భయం మరింత పెరుగుతుంది. అయితే ఆమె తెలివిగా ఉచ్చులు వేస్తుంది. ఇప్పుడు ఆడియన్స్ లో కూడా టెన్షన్‌ పెరుగుతుంది. చివరికి ఒక జెస్సికా, సామ్ మధ్య ఒక ఫైనల్ ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో ఎవరు గెలుస్తారు ? అనే విషయం తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చుడండి.

Read Also : అర్దరాత్రి అపార్ట్మెంట్లో వింత సౌండ్స్… డోర్ తీస్తే గుండె జారిపోయే సీన్లు… ఈ హర్రర్ మూవీ అరాచకం సామీ

Related News

OTT Movie : చావును ముందే పసిగట్టే యాప్… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… మైండ్ బెండయ్యే ట్విస్టులు

OTT Movie : పెళ్లి రోజే కాబోయే భర్త జంప్… మతి మరుపుతో ప్రియుడు కూడా… ఓటీటీలో దుమ్ము లేపుతున్న సరికొత్త లవ్ స్టోరీ

OTT Movie : మొగుడి మీద అనుమానం… మరో అమ్మాయిని భర్త రూమ్ లోకి పంపి… ఈ స్టోరీ మైండ్ బ్లోయింగ్

OTT Movie : 38 ఏళ్ళ ఆంటీతో 20 ఏళ్ళ అబ్బాయి… స్టూడెంట్ తోనే పని కానిచ్చే కథ… సింగిల్స్ కు పండగే

OTT Movie : ఆంటీ అరాచకం… టీనేజ్ అబ్బాయితో పాడు పనులు… ఒంటరిగా చూడాల్సిన మూవీ

OTT Movie : డైవింగ్ కు వెళ్లి దిక్కుమాలిన చావు… ఒళ్ళు జలదరించే సీన్స్ ఉన్న సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : అలాంటి అమ్మాయిలను చూసి సొల్లుకార్చే ఆటగాడు… చివరికి లడ్డూలాంటి పాపతో ఆ పని… క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్

Big Stories

×