BigTV English
AP Fire Crackers: బాణసంచా తయారీలో ఈ నిబంధనలు తప్పనిసరి.. లేదంటే?

AP Fire Crackers: బాణసంచా తయారీలో ఈ నిబంధనలు తప్పనిసరి.. లేదంటే?

AP Fire Crackers: బాణసంచా తయారీ, నిల్వ పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ ప్రమాదాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తుంటాయి. వీటిని నివారించేందుకు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం తెలిపింది. బాణసంచా తయారీ, నిర్వహణ, నిల్వ ప్రక్రియలలో భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించింది. అగ్ని ప్రమాదాలు, పేలుళ్లను నివారించేందుకు నిర్ధేశించిన ప్రామాణిక విధానాలను కచ్చితంగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ పీవీ రమణ శనివారం […]

Big Stories

×