BigTV English
Venkataramireddy arrested: అడ్డంగా బుక్కైన సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి, రేపోమాపో అరెస్ట్!

Venkataramireddy arrested: అడ్డంగా బుక్కైన సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి, రేపోమాపో అరెస్ట్!

Venkataramireddy arrested: వైసీపీకి తొత్తులుగా వ్యవహరించిన అధికారులకు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే కొందరు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ కాగా, ఈ బాటలో మరికొందరు ఐఏఎస్ లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్‌గా ఈ జాబితాలోకి సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి వంతైంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌ పక్కనే ఉన్న కొండపాకలూరు గార్డెన్స్‌లో అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారు. పార్టీపై సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు గురువారం అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. ఏపీ […]

Big Stories

×