BigTV English
James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

James Cameron: హాలీవుడ్ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో జేమ్స్ కామెరూన్(James Cameron) ఒకరు. ఈయన దర్శకత్వ ప్రతిభ గురించి, ఈయన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో అవతార్ (Avatar)ఒకటి.ఈ సినిమా ద్వారా ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించారు. అవతార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో […]

Big Stories

×