BigTV English
Astrology: శుక్రవారం ఈ తప్పు అసలు చేయకండి – తెలిసి చేసినా తెలియక చేసినా నష్టపోయేది మీరే

Astrology: శుక్రవారం ఈ తప్పు అసలు చేయకండి – తెలిసి చేసినా తెలియక చేసినా నష్టపోయేది మీరే

Astrology: హిందూ సాంప్రదాయంలో శుక్రవారానికి ప్రత్యేక స్థానం ఉంది. మహాలక్ష్మీ దేవిని పూజించడానికి ప్రత్యేకమైన రోజుగా శుక్రవారాన్ని పరిగణిస్తారు. శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజు కొన్ని పనులు అసలు చేయకూడదట. అలా చేయడం దురదృష్టానికి సంకేతంగా బావిస్తారు. అయితే శుక్రవారం ఏ పనులు చేయకూడదో అలాగే ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి పరుగెత్తుకుని వస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం. శుక్రవారం అమ్మవారిని పూజించడం హిందువులు ఆచారంగా బావిస్తారు. మరీ ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రత్యేకమైన రోజంటు […]

Big Stories

×