E-Paper
ఒక్క ఛాన్సిచ్చి చూడండి.. మార్పు తెచ్చి చూపిస్తా! రేవంత్ మార్క్ మార్పైతే కాద‌ట‌!

ఒక్క ఛాన్సిచ్చి చూడండి.. మార్పు తెచ్చి చూపిస్తా! రేవంత్ మార్క్ మార్పైతే కాద‌ట‌!

Advertisement తన‌కు ఒక్క ఛాన్సిచ్చి చూడాల‌ని క‌విత తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అప్పీలు చేసుకుంటున్నారు. ఒక్క‌సారి అధికారం ఇచ్చి చూడండి.. క‌చ్చితంగా మార్పు తెచ్చి చూపిస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు ఆమె. సింగ‌రేణి బొగ్గుబాయి ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆమె కీల‌క వ్యాఖ్య‌లు చేశారిలా! రామగుండం ఓసీపీ -3, బేస్ వర్క్ షాప్ లను సందర్శించి, కార్మికులతో ఆమె మాట్లాడారు. ప్ర‌శ్నించినందుకు త‌న‌ను పార్టీలోంచి తీసేశార‌ని, ప్ర‌జా సేవ చేయాల‌నే నా ఆలోచ‌న‌ల‌ను, అకుంఠిత దీక్ష‌ను ఎవ‌రూ తుడిచేయ‌లేన్న ఆమె.. […]

×