E-Paper
Advertisement
యువతకు BSNL బంపరాఫర్.. సొంత ఊరిలో ఉంటూ.. నెలకు రూ.లక్ష సంపాదించే ఛాన్స్!

యువతకు BSNL బంపరాఫర్.. సొంత ఊరిలో ఉంటూ.. నెలకు రూ.లక్ష సంపాదించే ఛాన్స్!

BharatNet Udyami: దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించాలనే ఉద్దేశంతో కేంద్రం ప్రతిష్టాత్మకంగా ‘భారత్ నెట్’ (BharatNet) విధానాన్ని బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో ప్రారంభించింది. అయితే పల్లెల్లో చివరి లబ్ధిదారుడి వరకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను చేర్చడంలో ఎదురవుతున్న జాప్యాన్ని నివారించేందుకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఒక వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టులో స్థానిక నివాసితులను భాగస్వామ్యం చేయడం ద్వారా ‘లాస్ట్ మైల్’ (చివరి మైలు) కనెక్టివిటీని వేగవంతం చేయాలని బీఎస్ఎన్ఎల్ […]

Big Stories

Advertisement
×