E-Paper
Advertisement

జియో నుంచి క్రేజీ రీఛార్జ్ ప్లాన్.. 98 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత 5G డేటా.. ఫ్రీగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్!

జియో నుంచి క్రేజీ రీఛార్జ్ ప్లాన్.. 98 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత 5G డేటా.. ఫ్రీగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్!
Advertisement

Jio Recharge Plan: రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు క్రేజీ రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ కోరుకునే వారిని సర్ ప్రైజ్ చేస్తూ తీసుకొచ్చిన రూ.999 ప్లాన్ కు యూజర్ల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. అపరిమిత కాల్స్, అధిక డేటాతో పాటు ఉచితంగా ఓటీటీ సబ్ స్క్రిప్షన్ సైతం ఈ ప్లాన్ లో జియో ఆఫర్ చేస్తోంది. కాబట్టి ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

రూ.999 ప్లాన్ ప్రత్యేకతలు..

జియో ఈ ప్లాన్ ను 98 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. దీనిని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా యూజర్లకు ప్రతీరోజూ 2GB డేటా లభించనుంది. అంటే ప్లాన్ పూర్తయ్యే సరికి 196 GB డేటాను యూజర్లు వాడుకోవచ్చు. ఒకవేళ రోజువారీ డేటా పరిమితి పూర్తైనా.. ఇంటర్నెట్ వేగం 64 Kbpsకి తగ్గుతుందని జియో వర్గాలు తెలిపాయి. మరోవైపు అర్హులైన యూజర్లకు ఈ ప్లాన్ కింద అపరిమిత 5G డేటాను సైతం జియో ఆఫర్ చేస్తుండటం విశేషం. అటు అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎంఎస్ఎస్ లు సైతం యూజర్లు చేసుకోవచ్చు.

Advertisement

Also Read: దేశంలోని 90 శాతం ట్రక్కులపై నాగాలాండ్ నెంబరే ఎందుకు రాసి ఉంటుంది? అసలు సీక్రెట్ ఇదే!

ఫ్రీగా జియో హాట్ స్టార్

రూ.999 ప్లాన్ లో అదనపు ప్రయోజనాలను సైతం జియో అందిస్తోంది. జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఫ్రీగా ఆఫర్ చేస్తోంది. అలాగే జియోఏఐక్లౌడ్‌లో 50 జీబీ ఉచిత స్టోరేజ్ సదుపాయం కూడా యూజర్లు పొందొచ్చు. కాన్వా ప్రో లైట్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఇందులో లభిస్తుంది. జియోహాట్‌స్టార్, కాన్వా రెండింటి సేవలను ఏడాది పాటు పొందొచ్చని జియో వర్గాలు తెలిపాయి.

Advertisement

Also Read: తమిళనాడులో కొత్త చిచ్చు.. కార్తీక దీపంపై రాజకీయ రగడ.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం!

Tags

Related News

వెడల్పాటి స్క్రీన్,క్రేజీ ఏఐ ఫీచర్లతో..మార్కెట్లో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నస్మార్ట్‌ఫోన్!

అంధులకు కళ్లుగా మారనున్న గూగుల్ కొత్త స్మార్ట్ గ్లాసెస్.. ప్రైవసీ సేఫ్టీతో పాటు అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే?

తక్కువ ధరలో ప్రీమియం సౌండ్ కావాలా? మార్కెట్‌లో దుమ్మురేపుతున్న లేటెస్ట్ ఇయర్‌బడ్స్..

ఇక టీవీలు పక్కన పెట్టేయండి..ఈ పోర్టబుల్ ప్రొజెక్టర్లతో 150 ఇంచుల స్క్రీన్‌!

రూ.1,999కే పవర్‌ఫుల్ బ్యాకప్..పాకెట్ సైజులోనే పవర్ బ్యాంక్

సౌండ్‌బార్ పక్కన పెట్టేయండి,రూ.22,999కే అసలైన థియేటర్ సౌండ్ !

రూ.5,509కే.. ప్రొఫెషనల్ కాన్ఫరెన్స్ స్పీకర్, డోంట్ మిస్

Big Stories

Advertisement
×