BigTV English
Karnataka: పోలింగ్‌కు వేళాయె.. కర్నాటక ఎలక్షన్ డే..
Telangana: ఈయన అటు.. వాళ్లు ఇటు.. పోరు తెలంగాణ..
Karnataka Elections : కర్ణాటకలో క్లైమాక్స్ కు చేరిన ప్రచారం.. నేటితో మైకులు బంద్..

Karnataka Elections : కర్ణాటకలో క్లైమాక్స్ కు చేరిన ప్రచారం.. నేటితో మైకులు బంద్..

Karnataka Elections : కర్ణాటక ఎన్నికల కురుక్షేత్రంలో కీలక ఘట్టం ముగియనుంది. ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. నెల రోజులుగా గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ ప్రచారం కొనసాగిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. పార్టీల వివాదాస్పద నిర్ణయాలు, వ్యాఖ్యలతో రాష్ట్రం హీటెక్కింది. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొన్నారు. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ తరఫున ప్రధాని మోదీ, అమిత్ […]

Modi : ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు.. బెంగళూరులో మోదీ రోడ్ షో..
Kejriwal House : లక్షలు ఖరీదు చేసే ఫర్నీచర్.. కేజ్రీవాల్ లగ్జరీ హౌజ్‌పై సుఖేష్ లెటర్..
Karnataka: మోదీ ఎంట్రీతో వార్ వన్‌సైడేనా? తెలంగాణలోనూ కర్నాటకం తప్పదా?
Ponguleti: కొత్త పార్టీకే పొంగులేటి ఓటు?.. నాలుగు జిల్లాల్లో పక్కా లెక్కలు!!
Sharad Pawar: పవార్ పాలి..ట్రిక్స్! రాజీనామా స్ట్రాటజీనా? తలనొప్పా?

Sharad Pawar: పవార్ పాలి..ట్రిక్స్! రాజీనామా స్ట్రాటజీనా? తలనొప్పా?

Sharad Pawar: ఎన్సీపీలో మూడు రోజులుగా జరుగుతున్న హైడ్రామాకు తెరపడింది. రాజీనామాపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు శరద్ పవార్ ప్రకటించారు. కోర్ కమిటీ నిర్ణయం మేరకు.. మనస్సు మార్చుకున్నట్లు స్పష్టం చేశారు. కార్యకర్తల ప్రేమ, అభిమానం, నమ్మకం తనను కదిలించాయని.. కార్యకర్తల సెంటిమెంట్‌ను కాదనలేనన్నారు. ముందు ముందు మరింత ఉత్సాహంగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. పవార్ నిర్ణయంపై పార్టీ క్యాడర్ సంబరాల్లో మునిగిపోయింది. రాజకీయ కురవృద్ధుడు.. దేశరాజకీయాల్లో కీలక నేత అయిన శరద్ పవార్.. మంగళవారం తన ఆత్మకథ […]

Gaddar: కేసీఆరే టార్గెట్.. గజ్వేల్ బరిలో గద్దర్!
Brahmanandam : ఎన్నికల ప్రచారంలో బ్రహ్మానందం.. బీజేపీ అభ్యర్ధికి మద్దతు

Brahmanandam : ఎన్నికల ప్రచారంలో బ్రహ్మానందం.. బీజేపీ అభ్యర్ధికి మద్దతు

Brahmanandam : బ్రహ్మానందం కర్నాటక ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. ఇది నిజంగా సర్‌ప్రైజింగ్ న్యూసే. కర్నాటకలో మే 10వ తేదీన పోలింగ్ జరగబోతోంది. సో, టైం దగ్గర పడుతుండడంతో ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశారు. ఇందులో భాగంగా కర్నాటక బీజేపీ అభ్యర్థి సుధాకర్ తరపున హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ప్రచారం చేస్తున్నారు. చిక్కబల్లాపూర్ అభ్యర్థిగా పోటీచేస్తున్న సుధాకర్‌తో బ్రహ్మానందానికి మంచి రిలేషన్స్ ఉన్నాయంటున్నారు. పైగా చిక్కబల్లాపూర్‌లో తెలుగు ఓటర్లు ఎక్కువ. గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో తెలుగు ఓటర్లు ఉన్నార. […]

BJP : తెలంగాణలో కాంగ్రెస్ కార్యాలయాల దగ్గర ఉద్రిక్తత.. ముట్టడికి బీజేపీ ప్రయత్నం..

BJP : తెలంగాణలో కాంగ్రెస్ కార్యాలయాల దగ్గర ఉద్రిక్తత.. ముట్టడికి బీజేపీ ప్రయత్నం..

BJP : తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. హైదరాబాద్‌లో గాంధీ భవన్‌ ముట్టడికి బీజేపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రయత్నించిన సమయంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్‌-భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పోటాపోటీ నిరసనలు చేశారు. భజరంగ్‌దళ్‌ కార్యకర్తలకు-పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. గాంధీభవన్‌ ఎదుట హనుమాన్‌ చాలీసాను భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పఠించి నిరసన తెలిపారు. భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కర్ణాటక కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో పెట్టడంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసన చేపట్టింది. నిజామాబాద్‌ […]

Karnataka: పొలిటికల్ ‘బజరంగ్ బలి’.. మోదీ ఆడిస్తున్న కర్నాటకం!?
Karnataka Elections : భజరంగ్ దళ్ బ్యాన్ వివాదం .. హనుమాన్ చాలీసా పఠనం.. హీటెక్కిన పాలిటిక్స్..

Karnataka Elections : భజరంగ్ దళ్ బ్యాన్ వివాదం .. హనుమాన్ చాలీసా పఠనం.. హీటెక్కిన పాలిటిక్స్..

Karnataka Elections(Political News in India) : కన్నడ పాలిటిక్స్ పీక్ స్టేజ్‌కు చేరాయి. ఇప్పటికే ఆరోపణలు, ప్రత్యారోపణలతో దుమ్మెత్తిపోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొత్త వివాదం చిచ్చు రేపింది. తాము అధికారంలోకి వస్తే భజ్‌రంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామని మేనిఫెస్టోలో చేర్చింది కాంగ్రెస్. ఇప్పుడు ఇదే అంశం కర్ణాటక రాజకీయాలను షేక్ చేస్తోంది. కాంగ్రెస్ నిర్ణయాన్ని హిందుత్వ సంస్థలు తప్పుపడుతున్నాయి.దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడింది బీజేపీ. కాంగ్రెస్‌ను హిందూ వ్యతిరేకిగా చూపించి.. ప్రజల్లోకి […]

GHMC: అధికారులే బాయ్‌కాట్‌ చేస్తారా?.. సమస్యలపై నిలదీస్తే పారిపోతారా?
Kavitha: కవితను అందుకే అరెస్ట్ చేయట్లేదా? బీజేపీ వ్యూహం ఇదేనా?

Big Stories

×