E-Paper
Advertisement

LK Advani : అద్వానీకి భారతరత్న.. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని మోదీ ప్రశంస..

LK Advani : అద్వానీకి భారతరత్న.. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని మోదీ ప్రశంస..
Advertisement
Telugu news updates

LK Advani latest news(Telugu news updates):

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం‌ కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ అగ్రనేత , భారత్ మాజీ ఉపప్రధాని ఎల్ కే అద్వానీకి భారత అత్యన్నుత పురస్కారం భారతరత్న ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని Xలో వెల్లడించారు. అద్వానీకి భారతరత్న ఇస్తున్నారనే వార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Advertisement

అద్వానీతో మోదీ మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధిలో అద్వానీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆయనకు భారతరత్న దక్కడం సంతోషంగా ఉందని మోదీ అన్నారు. ఎల్‌కే అ‍ద్వానీ రాజనీతిజ్ఞుడిగా పేర్కొన్నారు.

సాధారణ స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు ఎల్ కే అద్వానీ ఎదిగారని మోదీ కితాబిచ్చారు. అనేక కేంద్ర మంత్రి పదవులు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు. పార్లమెంట్‌లో ఆయనకు ఎంతో అనుభవం ఉందని వివరించారు.

Advertisement

అద్వానీ రాజకీయ జీవితం నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు. జాతి ఐక్యత, సాంస్కృతి పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా ఆయన ఎంతో కృషిచేశారని గుర్తుచేశారు. ఆయన నుంచి నేర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×