E-Paper
Advertisement
వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Markapuram: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం కలనూతల వద్ద వెలిగొండ ప్రాజెక్టు వాగులో ఓ బొలెరో వాహనం కొట్టుకుపోయింది. ఘటన సమయంలో వాహనంలో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఈ ఘటనలో ఒకరు గల్లంతు అయ్యారు. మరో ముగ్గుర్ని రెస్క్యూటీమ్ కాపాడింది. అసలు ఘటన ఎలా జరిగింది?   నల్లమల సాగర్‌కు కృష్ణమ్మ పరుగులు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు నల్లమలసాగర్‌లోకి చేరుతున్నాయి. పెద్దారవీడు మండలంలోని కలనూతలలో అరటితోటలో కాయలు కోసేందుకు బొలెరో వాహనంలో నలుగురు వ్యక్తులు వెళ్లారు. […]

Lorry fell into a Bolero: ఘోర ప్రమాదం.. డివైడర్‌ని ఢీ కొట్టిన లారీ, ఆ తర్వాత బొలెరోపై పడింది
Gonda Accident: గోండాలో ఘోర ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన బొలారో, స్పాట్‌లో 11 మంది భక్తులు

Gonda Accident: గోండాలో ఘోర ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన బొలారో, స్పాట్‌లో 11 మంది భక్తులు

Gonda Accident: యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. పృథ్వీనాథ్ ఆలయానికి భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం కాల్వలోకి దూసుకెళ్లింది. స్పాట్‌లో 11 మంది మృత్యువాత పడ్డారు. ఘటన నుంచి తేరుకునేలోపు కొందరు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. మరికొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గూండాలోని మోతీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిహాగావ్ ప్రాంతానికి చెందిన ప్రహ్లాద్ గుప్తా తన కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌తో కలిసి పృథ్వీనాథ్ దేవాలయాన్ని సందర్శించాలని […]

Big Stories

Advertisement
×