E-Paper
Advertisement
స్విగ్గీ, జొమాటోల ఆటలు సాగవు.. ఆగస్టు 15 నుంచి బహిష్కరిస్తాం.. రెస్టారెంట్ల హెచ్చరిక

స్విగ్గీ, జొమాటోల ఆటలు సాగవు.. ఆగస్టు 15 నుంచి బహిష్కరిస్తాం.. రెస్టారెంట్ల హెచ్చరిక

Swiggy Zomato Boycott| బెంగళూరులోని హోటల్, రెస్టారెంట్ యజమానులు స్విగ్గీ, జొమాటోపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కమిషన్ ఛార్జీలు, వివిధ రకాల కోతలు, డిస్కౌంట్ విధానాల కారణంగా వ్యాపారాలు నష్టపోతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆగస్టు 15 తర్వాత ఈ రెండు ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆర్డర్లు స్వీకరించబోమని హెచ్చరించారు. రెస్టారెంట్ సంఘాలు కోరుతున్నది ఏంటి? బ్రుహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ (BBHA)తో పాటు ఇతర రెస్టారెంట్ సంఘాలు కలిసి స్విగ్గీ, […]

Big Stories

Advertisement
×