BigTV English
Mahesh Kumar on KCR: బీఆర్ఎస్‌పై ఆగ్రహం.. డీల్ కుదిరిందన్న టీపీసీసీ చీఫ్

Mahesh Kumar on KCR: బీఆర్ఎస్‌పై ఆగ్రహం.. డీల్ కుదిరిందన్న టీపీసీసీ చీఫ్

Mahesh Kumar on KCR: బీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో కారు దుకాణం బంద్ అయ్యిందన్నారు. లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి బీఆర్ఎస్‌- బీజేపీ లోపాయికారి ఒప్పందంతో ఎన్నికలకు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. గజ్వేల్ రిమ్మన్నగూడ ఎస్ -4 వద్ద టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కారు పార్టీకి అభ్యర్థులు దొరకలేదన్నారు. తెలంగాణ నుంచి […]

Big Stories

×