E-Paper
Advertisement

లైవ్ మ్యాచ్ లో గొడ‌వ‌…ర‌షీద్ ఖాన్ పై బ్యాట్ తో జింబాబ్వే ప్లేయ‌ర్ దాడి ?

లైవ్ మ్యాచ్ లో గొడ‌వ‌…ర‌షీద్ ఖాన్ పై బ్యాట్ తో జింబాబ్వే ప్లేయ‌ర్ దాడి ?
Advertisement

RASHID KHAN vs RYAN BURL Clash:  జింబాబ్వే వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan vs Zimbabwe) మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( Sharjah Cricket Stadium, Sharjah) వేదికగా జరిగిన మూడవ టీ20 సందర్భంగా రషీద్ ఖాన్ (RASHID KHAN ), జింబాబ్వే ఆటగాడు ర్యాన్ బర్ల్ (RYAN BURL) మధ్య గొడవ జరిగింది. రషీద్ ఖాన్ వేసిన ఓ బంతి ర్యాన్ బర్ల్ మోకాళ్ళకు తగిలింది. దీంతో ఎల్బీడబ్ల్యూ కింద గట్టిగానే రషీద్ ఖాన్ అప్పీల్ చేశాడు.

ర‌షీద్ ఖాన్ పై బ్యాట్ తో జింబాబ్వే ప్లేయ‌ర్ దాడి ?

కానీ అది నాటౌట్ గా తేలింది. ఆ తర్వాత వేగంగా బంతి వేసిన అనంతరం రషీద్ ఖాన్ కాస్త ఓవర్ గా బిహేవ్ చేశాడు. ర్యాన్ బర్ల్ ను చూసి బూతులు తిట్టాడు. ఈ క్రమంలో స‌హ‌నం కోల్పోయిన‌ ర్యాన్ బర్ల్ గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య తన్నుకునేంత ఘర్షణ చోటు చేసుకుంది. ఇంతలోనే అంపైర్ కలుగజేసుకొని గొడవ ఆపేశాడు. అయినప్పటికీ తగ్గని ర్యాన్ బర్ల్ బ్యాట్ తో కొట్టే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ ర‌క‌ర‌కాలుగా రియాక్ట్ అవుతున్నారు.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

మ్యాచ్ లో గొడవ.. ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన రషీద్ ఖాన్

జింబాబ్వే బ్యాట‌ర్ ర్యాన్ బర్ల్ తో గొడవపడ్డ రషీద్ ఖాన్ ఆ తర్వాత ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. 29 బంతుల్లో 30 పరుగులు సాధించిన ర్యాన్ బర్ల్ ను అబ్దుల్లా ఔట్ చేశాడు. ఈ క్రమంలో డగౌట్ లో కూర్చున్న అతన్ని చూస్తూ రషీద్ ఖాన్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. గొడవలు వ‌ద్దు సోదరా… మన మందరం ఒక్కటే అని అర్థం వచ్చేలా రియాక్షన్స్ ఇచ్చాడు రషీద్ ఖాన్. దీంతో ఒక రషీద్ ఖాన్ ఇచ్చిన ఫ్లయింగ్ కిస్ కూడా వైరల్ గా మారింది.

Advertisement

ఇది చూసిన క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇది ఇలా ఉండగా.. జింబాబ్వే వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan vs Zimbabwe) మధ్య యూఏఈ వేదికగా మూడవ టి20 ఆదివారం జరిగింది. ఇందులో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆఫ్గనిస్తాన్ జింబాబ్వేను వైట్ వాష్ చేసింది. ఈ మూడవ టి20లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 79 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని ఎనిమిది ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి ఛేదించింది ఆఫ్గనిస్తాన్. ఈ క్రమంలో బిగ్ విక్టరీ అందుకుంది.

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు (Afghanistan vs Zimbabwe)

 

Related News

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు ఎదురుదెబ్బ‌…PSLలోకి ట్రావిస్ హెడ్ ?

వైభ‌వ్ అస‌లు రంగు బ‌య‌ట ప‌డుతుంద‌నే అవ‌కాశాలు ఇవ్వ‌డం లేదు

భువ‌నేశ్వ‌ర్ పోటుగాడు అనున్నాం.. కానీ ఇంత పెద్ద వెధ‌వ అనుకోలేదు!

వైభవ్ ను అవ‌మానించిన శ్రేయ‌స్ అయ్య‌ర్…టైటిల్ ఇవ్వ‌కుండా ఇంత దారుణ‌మా?

అవార్డులోనూ న‌ఖ్వీ చీటింగ్..శ్రీలంక‌ను మోసం చేశారంటూ పాకిస్తాన్ పై విమ‌ర్శ‌లు

ఇషాన్ కిష‌న్ క్యాచ్ వివాదం…టీమిండియా ఫిక్సింగ్ చేసిందంటూ ట్రోల్స్ !

ఇండియా దాటితే, కుక్క కూడా క్రికెట‌ర్ల‌ను ప‌ట్టించుకోదు..లలిత్ మోడీ సంచ‌ల‌నం!

Big Stories

Advertisement
×