E-Paper
Advertisement

వైభ‌వ్ అస‌లు రంగు బ‌య‌ట ప‌డుతుంద‌నే అవ‌కాశాలు ఇవ్వ‌డం లేదు

వైభ‌వ్ అస‌లు రంగు బ‌య‌ట ప‌డుతుంద‌నే అవ‌కాశాలు ఇవ్వ‌డం లేదు
Advertisement

Inzamam-ul-Haq On Vaibhav: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 5 టీ20ల సిరీస్ ఆదివారంతో ముగిసింది. ఇందులో వరుసగా మూడింటిలో గెలిచిన టీమ్ ఇండియా సిరీస్ కైవసం చేసుకుంది. అయితే ఈ టోర్నమెంట్ సందర్భంగా వైభవ్ సూర్య వంశీకి పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో గౌతమ్ గంభీర్ ను విలన్ చేస్తూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. దీనిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హ‌క్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

వైభ‌వ్ అస‌లు రంగు బ‌య‌ట ప‌డుతుంద‌నే అవ‌కాశాలు లేవంటూ!

వైభవ్ సూర్యవంశీ అసలు రంగు బయటపడుతుందని ముందే గ్రహించి అతనికి ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదని గౌతమ్ గంభీర్ ను ఉద్దేశించి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. విదేశాలలో వైభవ్ సూర్యవంశీ అత్యంత దారుణంగా విఫలమవుతాడని గ్రహించి చాలా తెలివిగా అతనిని రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేశాడని హేళన చేశాడు. ఐపీఎల్ లో తప్ప ఆ బుడ్డోడు అంతర్జాతీయ మ్యాచ్ ల‌లో ఆడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. అనవసరంగా వాడికి హైప్ ఇస్తున్నారని సీరియస్ అయ్యాడు. దీంతో వైభవ్ పై ఇంజమామ్ ఉల్ హ‌క్ (Inzamam ul Haq) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

అల్లా మీద ఒట్టు.. వైభవ్ 15 ఏళ్లు కాదు, 25 ఉంటాడు!

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ( Vaibhav sooryavanshi) వయస్సు విషయంపై కూడా ఇంజమామ్ ఉల్ హ‌క్ ( Inzamam ul Haq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అల్లా మీద ఒట్టు వేసి చెబుతున్నా, వైభవ్ సూర్య వంశీ వయస్సు 15 సంవత్సరాలు కాదని.. వాడు కచ్చితంగా 25 సంవత్సరాలు ఉంటాడని బాంబు పేల్చాడు. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదని.. కావాలని అతడి వయస్సు విషయంలో బీసీసీఐ డ్రామాలు చేస్తోందని మండిపడ్డాడు. దీనిపై ఐసీసీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

Advertisement

తాము మొదటి నుంచి వైభవ్ వయసు విషయంలో అనేక రకాలుగా చెప్పి చూసామని.. కానీ ఐసీసీలో ఎలాంటి కదలిక రాలేదని విమర్శలు చేశాడు. ఐసీసీ బాస్ హోదాలో జై షా ఉన్న నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ఎవరు టచ్ చేయడం లేదని చురకలు అంటించాడు. వైభవ్ సూర్యవంశీ కేవలం బ్యాటింగ్ మైదానాలలో మాత్రం ఇరగదీస్తాడని తెలిపాడు. అలాంటివాళ్లు అంతర్జాతీయ క్రికెట్ కు పనికిరారని పరువు తీశాడు. ఈ విషయం తెలియకుండా బీసీసీఐ డ్రామాలు చేస్తోందని ఫైర్ అయ్యాడు. ఏదో ఒక రోజు వైభవ్ రంగు బయటపడుతుందని హెచ్చరించాడు. దీంతో వైభవ్ పై ఇంజమామ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

Related News

లైవ్ మ్యాచ్ లో గొడ‌వ‌…ర‌షీద్ ఖాన్ పై బ్యాట్ తో జింబాబ్వే ప్లేయ‌ర్ దాడి ?

భువ‌నేశ్వ‌ర్ పోటుగాడు అనున్నాం.. కానీ ఇంత పెద్ద వెధ‌వ అనుకోలేదు!

వైభవ్ ను అవ‌మానించిన శ్రేయ‌స్ అయ్య‌ర్…టైటిల్ ఇవ్వ‌కుండా ఇంత దారుణ‌మా?

అవార్డులోనూ న‌ఖ్వీ చీటింగ్..శ్రీలంక‌ను మోసం చేశారంటూ పాకిస్తాన్ పై విమ‌ర్శ‌లు

ఇషాన్ కిష‌న్ క్యాచ్ వివాదం…టీమిండియా ఫిక్సింగ్ చేసిందంటూ ట్రోల్స్ !

ఇండియా దాటితే, కుక్క కూడా క్రికెట‌ర్ల‌ను ప‌ట్టించుకోదు..లలిత్ మోడీ సంచ‌ల‌నం!

మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్‌లో హార్దిక్ పాండ్యా ఊచకోత…రూ.94.91 ల‌క్ష‌ల ప్రైజ్ మనీ

Big Stories

Advertisement
×