E-Paper
సీనియ‌ర్ల‌ను మించి స‌బ్జెక్టు ప‌రంగా క‌విత ప‌రిణ‌తి! రైతు డిస్కంపై క‌విత లోతైన అధ్య‌య‌నం.. స‌మ‌స్య‌ల ప్ర‌స్తావ‌న పై ప్ర‌శంస‌లు..!

సీనియ‌ర్ల‌ను మించి స‌బ్జెక్టు ప‌రంగా క‌విత ప‌రిణ‌తి! రైతు డిస్కంపై క‌విత లోతైన అధ్య‌య‌నం.. స‌మ‌స్య‌ల ప్ర‌స్తావ‌న పై ప్ర‌శంస‌లు..!

Advertisement వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా ప‌నిచేసిన సుధీర్ఘ అనుభ‌వ‌మున్న సీనియ‌ర్ నాయ‌కులు నిరంజ‌న్ రెడ్డి, మాజీ విద్యుత్ శాఖ మంత్రి గుంత‌కండ్ల జ‌గ‌దీశ్‌రెడ్డి ల‌ను త‌ల‌ద‌న్నే విధంగా రైతు డిస్కమ్‌పై క‌విత ప్ర‌సంగం కొన‌సాగింది. ప్ర‌భుత్వం రైతు డిస్కంపై వ‌డివ‌డ‌గా అడుగులేస్తున్న త‌రుణం..జూన్ 2 వ‌ర‌కే పెట్టుకున్న డెడ్‌లైన్‌.. కేంద్రం ఒత్తిళ్ల మ‌ధ్య బీజేపీకి మేలు చేసే కంపెనీల‌కు దీన్ని దారాద‌త్తం చేసే ప్ర‌క్రియ ఇవ‌న్నీ… ఏక‌రువు పెట్టారామె. ఇప్ప‌టికే రెండు డిస్క‌మ్‌లు ఉండ‌గా.. మూడో డిస్కం […]

Big Stories

×