E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: కమల్ దెబ్బతో పల్లవి షాక్.. పూజ పూర్తి.. పల్లవికి ఘోర అవమానం..

Intinti Ramayanam Today Episode: కమల్ దెబ్బతో పల్లవి షాక్.. పూజ పూర్తి.. పల్లవికి ఘోర అవమానం..
Advertisement

Intinti Ramayanam Today Episode November 7th : అవని రెడీ అయిన తర్వాత ఆరాధ్యని కూడా రెడీ చేసేస్తుంది. అయితే అమ్మ పల్లవి పిన్ని ఎందుకు వచ్చింది రాదు అని చెప్పావు కదా.. మళ్లీ ఇక్కడే ఉండి పోతుందా అని అడుగుతుంది. ఆరాధ్య కానీ అవని మాత్రం పల్లవి పిన్ని ఇక్కడికి రావడానికి రాలేదమ్మా పండగ కదా అందుకే వచ్చింది. అయితే ఇకమీదట పల్లవి పిన్ని ఇక్కడ ఉండదు అని చెప్పగానే సరే అమ్మ అని అంటుంది అరాధ్య. ఇక నన్ను బాగా రెడీ చేసి ప్రైజ్ రావడానికి కారణమైన రమ్య ఆంటీని కూడా పిలుద్దాం అమ్మ అని ఆరాధ్య అనగానే సరే అని అంటుంది.. అవని ఇక రమ్య కి ఫోన్ చేయగానే తన వాళ్ళు ఎవరు లేకపోయినా.. తను ఇంత ప్రేమగా చూసుకుంటుంది అని అవని మాటలకు ఎమోషనల్ అయిపోతుంది రమ్య వస్తాను అని చెప్తుంది.

కమల్ దెబ్బకు పల్లవి షాక్..

నీ మొగుడిని బుట్టలో వేసుకొని భానుమతి కమల్ గది వరకు తీసుకుని వెళ్తుంది. ఇక భానుమతి చెప్పినట్లుగానే పల్లవి సరే నీ లోపలికి వెళుతుంది అయితే అక్కడ ఉన్న కమల్ తో నన్ను క్షమించు బావ అని ఎంతగా అడుగుతున్నా సరే అసలు వినకుండా.. కమల్ మీద పడిపోతూ ఉంటుంది కమల్ ఒక్కసారిగా తనని తోసేసి చెంపలు వాయిస్తాడు. అయితే భానుమతి కమల్ ఇంక మారడాని భయపడిపోతూ ఉంటుంది. అటు మీనాక్షి కూడా తన కూతురు బాగుండాలి అని కోరుకుంటూ ఉపవాసం ఉంటుంది.

పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Advertisement

కమల్ ని ఎలాగైనా సరే బుట్టలో వేసుకోవాలని గదిలోకి వెళ్లిన పల్లవికి కమల్ దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇచ్చాడు. నేను తప్పు చేశాను బావ. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా అనే పల్లవి ఎంతగా కమల్ని దగ్గర అవ్వాలని రాసుకొని పూసుకున్న కూడా కమల్ మాత్రం చెంపలు వాయిస్తాడు. అయితే ఈ కమల్ కి ఎంత దగ్గర వాళ్ళని పల్లవి ట్రై చేసినా సరే అసలు వినకుండా.. కమల్ రెండు చెంపలు వాయిస్తాడు.. పల్లవికి అలా కొట్టడంతో భానుమతి ఒక్కసారిగా షాక్ అవుతుంది వీడు మూర్ఖుడు అనుకున్నాను కానీ మరీ ఇంత మూర్ఖుడు అని అస్సలు ఊహించలేదు అని అనుకుంటుంది.. ఇక పల్లవి బయటకు వెళ్ళిపో అనగానే బయటకు వస్తుంది అమ్మమ్మ నీకు కావాల్సింది ఇదేనా అని అనుకుంటుంది. నువ్వు ఇలా ఇంకొక పది తిన్న పర్వాలేదు నువ్వు ఇక్కడ సెట్ అయిపోతే చాలు అని భానుమతి సలహా.

భరత్ మాటతో షాక్..

ఇక అందరూ పూజకు కూర్చోవాలి అని చెప్పగానే ఒక్కొక్కరు జంటలుగా పూజకు కూర్చోడానికి కిందికి వస్తారు ఆ వాళ్ళందరిని చూసిన పార్వతీ చాలా సంతోషంగా ఉంటుంది. జంటలుగా పీటల మీద కూర్చుంటారు. అయితే ఈ క్రమంలో పల్లవి కూడా ఆలా కూర్చోవడంతో బాగుంటుంది అని భానుమతి అనుకుంటుంది.. ఇక పల్లవి నీ రెచ్చగొట్టి కమల్ పక్కన కూర్చోమని చెప్తుంది భానుమతి. కానీ పల్లవి కూర్చోగానే కమల్ ఒక్కసారగా లేచిపోతాడు బావ ఎందుకు బావ నువ్వు లేస్తున్నావు కూర్చో బావా అని పల్లవి ఎంతగా బ్రతిమలాడినా సరే అసలు వినడు. నువ్వు ఎప్పుడో చచ్చిపోయావని గంగలో కలిపేసాను నా పక్కన కూర్చున్నా కూడా నువ్వు ఎవరో పరాయి ఆడదానివి అవుతావు అని అంటాడు.. ఇక భరత్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ పార్వతి బ్రతిమలాడే మళ్లీ తీసుకుని వస్తుంది..

పూజ గ్రాండ్ గా పూర్తి..

Advertisement

ఇక పంతులుగారు పూజ చేసి మంత్రాలు చదివి మొత్తాన్ని పూజను విజయవంతంగా పూర్తి చేస్తారు. అయితే పూర్తయిన తర్వాత పానకంలో ఇక్కడ పూజ చేసిన పసుపు కుంకుమ ని వేసి పానకం ని మీరు సేవిస్తే మీకు అంతా మంచే జరుగుతుంది అని పంతులుగారు చెప్పగానే అలానే అని అంటారు. ఇక పల్లవి మాత్రం వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఏదో ఒకటి చేసి వాళ్ళ సంతోషాన్ని దూరం చేయాలి అని అనుకుంటుంది.. వాళ్ళని కచ్చితంగా ఏదో ఒకటి చేసి ఇది చేయాలి అని పల్లవి పక్కాగా ప్లాన్ చేయాలని అనుకుంటుంది. వాళ్లకి ఆ సంతోషాన్ని దూరం చేసేంతవరకు నేను నిద్రపోను అని పల్లవి అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: ప్రభా కక్కుర్తి.. రోహిణి ప్లాన్ సక్సెస్.. మనోజ్ ఫుల్ హ్యాపీ..

Related News

Gundeninda GudiGantalu Today episode: ప్రభా కక్కుర్తి.. రోహిణి ప్లాన్ సక్సెస్.. మనోజ్ ఫుల్ హ్యాపీ..

Brahmamudi Serial Today Episode November 7th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు, ఇందులకు షాక్ ఇచ్చిన పంతులు  

శృతి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Saturday TV Movies : శనివారం టీవీ మూవీస్.. ఆ రెండు డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 7th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అమర్‌ అనుమానం నిజం అవుతుందా..? మనోహరి దొరికిపోతుందా..?

తల్లి కాబోతున్న జబర్దస్త్ ఫైమా…విమర్శలు కురిపిస్తున్న నెటిజన్స్!

గుప్పెడంత మనసు సీరియల్ నుంచి అందుకే తప్పుకున్నా: జ్యోతి పూర్వజ్

Big Stories

Advertisement
×