BigTV English
BRS: దాడులపై బీఆర్ఎస్ కామెంట్.. తగ్గేది లేదు, తెలంగాణపై ప్రభావం పడుతుందా?

BRS: దాడులపై బీఆర్ఎస్ కామెంట్.. తగ్గేది లేదు, తెలంగాణపై ప్రభావం పడుతుందా?

BRS: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తిగా సాగుతున్నాయా? బీఆర్ఎస్ శ్రేణులు టీవీ కార్యాలయంపై ఎందుకు దాడులు చేసింది? కార్యకర్తలు చేసిన దాడిని బీఆర్ఎస్ సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందా? ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటంలో తగ్గేది లేదని ఎందుకంటోంది? టీవీ కార్యాలయంపై చేసిన దాడితో బీఆర్ఎస్ ప్రతిష్ఠ మసక బారిందా? అవుననే అంటున్నాయి గులాబీ శ్రేణులు. టీవీ కార్యాలయంపై జరిగిన దాడిని సమర్థించుకునే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. దీనికి సంబంధించి మరొక ట్వీట్ చేసింది. ‘ఆనాడైనా… ఈనాడైనా ఆత్మగౌరవం కోసం […]

Big Stories

×