BigTV English
Minister Sridharbabu: వ్యవస్థలను కాలరాసిన వ్యక్తులు మాట్లాడుతుంటే ‘నాకు నవ్వొస్తుంది’: మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridharbabu: వ్యవస్థలను కాలరాసిన వ్యక్తులు మాట్లాడుతుంటే ‘నాకు నవ్వొస్తుంది’: మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridharbabu on BRS: బీఆర్ఎస్ పార్టీ నేతలపై మంత్రి శ్రీధర్ బాబు మరోసారి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘వ్యవస్థలను కాలరాసిన వ్యక్తులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నేతలు గతంలో ఎలా వ్యవహరించారో అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు వారు మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుంది. వారు మాట్లాడుతున్న తీరును చూసి ఏం మాట్లాడాలో అర్థమవడంలేదు. పీఏసీ చైర్మన్ బీఆర్ఎస్ నేత అని స్వయంగా చెప్పుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కూల్చింది బీఆర్ఎస్సే. నిబంధనల […]

Big Stories

×