E-Paper
Advertisement
పిల్లల్లోనూ గుండె జబ్బుల ముప్పు.. 10 ఏళ్ల వయసులోనే కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించాలి

పిల్లల్లోనూ గుండె జబ్బుల ముప్పు.. 10 ఏళ్ల వయసులోనే కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించాలి

Childhood cholesterol Test| గుండెపోటు అంటే వయసు పైబడిన వారికే వస్తుందని అనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న వయసులోనే బయటపడని గుండె సమస్యలు భవిష్యత్తులో ప్రాణాలకు ముప్పుగా మారవచ్చు. అందుకే పిల్లలకు పదేళ్ల వయసులోనే కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించాలని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అశోక్ సేథ్ సూచించారు. చిన్నప్పటి నుంచే గుండె ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లలకు కొలెస్ట్రాల్ పరీక్షలు అవసరం ఇటీవలే ఒక ప్రముఖ మీడియా సంస్థ […]

Big Stories

Advertisement
×