BigTV English
UK Schools: ఇంగ్లాండ్‌లోని 30 స్కూళ్లను కొనేసిన చైనా.. డ్రాగన్ కంట్రీ ప్లాన్ ఇదేనా?

UK Schools: ఇంగ్లాండ్‌లోని 30 స్కూళ్లను కొనేసిన చైనా.. డ్రాగన్ కంట్రీ ప్లాన్ ఇదేనా?

ఇటీవల యూకేలో చాలా స్కూళ్ల యాజమాన్యాలు మారిపోయాయి. యూకే స్థానికులే స్కూల్ పెట్టేవారు, వాటిని నిర్వహించేవారు. కానీ ఇటీవల స్కూళ్లకు సంబంధించి ఆకర్షణీయమైన ఆఫర్లు రావడంతో కొనేవారు ఎవరు, వారి అవసరమం ఏంటి? అసలు ఎక్కడ్నుంచి వచ్చారనేది తెలియకుండా యూకేలోని స్కూళ్లను అమ్మేస్తున్నాయి యాజమాన్యాలు. ఇటీవల కాలంలో ఇలాంటి స్కూల్ అమ్మకాలు చాలానే జరిగాయి. అయితే ఇక్కడే ఒక విశేషం ఉంది. అలా అమ్ముడవుతున్న స్కూళ్లన్నిటినీ చైనా కొనుక్కొంటోంది. చాలా తెలివిగా, వ్యూహత్మకంగా వీటిని చైనా సొంతం […]

Big Stories

×