BigTV English
Cholesterol Symptoms: మీ పాదాలలో ఈ ఐదు లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే రక్తంలో అధిక కొలెస్ట్రాల్ పెరిగిపోయినట్టే

Cholesterol Symptoms: మీ పాదాలలో ఈ ఐదు లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే రక్తంలో అధిక కొలెస్ట్రాల్ పెరిగిపోయినట్టే

అధిక కొలెస్ట్రాల్ సమస్య ఇప్పుడు ఎక్కువ మందిని భాదిస్తోంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగుపోతే అది ఆయుష్షుని తగ్గించేస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దగ్గర చేస్తుంది. కాబట్టి కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. శరీరంలో సాధారణంగా కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే అది అవసరానికి మించి ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్నప్పుడే కొన్ని లక్షణాల ద్వారా శరీరం ఆ విషయాన్ని బయటకి చెబుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతే ధవనులు ఇరుకుగా మారిపోతాయి. దానివల్ల […]

Big Stories

×