BigTV English
Viral Video: ఇదెక్కడి దొంగతనం రా బాబూ.. రైల్వే స్టేషన్ లో యువకుడికి ఊహించని షాక్!

Viral Video: ఇదెక్కడి దొంగతనం రా బాబూ.. రైల్వే స్టేషన్ లో యువకుడికి ఊహించని షాక్!

సాధారణంగా రైల్వే స్టేషన్లలో దొంగతనాలు జరుగుతుంటాయి. జనాలతో కిక్కిరిసిపోయిన సందర్భాల్లో దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తుంటారు. జనాల్లో కలిసిపోయి నెమ్మదిగా ప్రయాణీకుల పర్సులు, సెల్ ఫోన్లు, నగలు దొంగిలిస్తారు. అందుకే, రద్దీ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో కాస్త అలర్ట్ గా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా, విలువైన వస్తువులను పోగొట్టుకోవడం ఖాయం. కానీ, తాజాగా ఓ రైల్వే స్టేషన్ లో జరిగిన దొంగతనం అందరినీ ఆశ్చర్యపరిచింది. దొంగతనం ఇలా కూడా జరుగుతుందా? అని అందరూ పరేషాన్ అవుతున్నారు. […]

Big Stories

×