BigTV English
Terrorist Attack: కథ మళ్లీ మొదటికే! సీఎం నియోజకవర్గంలో ఉగ్ర దాడులు.. వారిని తుడిచి పెట్టలేమా?

Terrorist Attack: కథ మళ్లీ మొదటికే! సీఎం నియోజకవర్గంలో ఉగ్ర దాడులు.. వారిని తుడిచి పెట్టలేమా?

Terrorist Attack: నిరంతరం నిప్పుల మధ్యలో మండే కశ్మీర్‌కు మంచి రోజులు వచ్చాయని అనుకున్నారంతా! 370 ఎత్తేశాం.. అభివృద్ధి చేసేశాం అని చెప్పుకుంది కేంద్రం. పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలొచ్చాయ్ ప్రజాస్వామ్యం బతికిందని సంతోషపడ్డారు చాలా మంది. అయితే, క్షేత్ర స్థాయిలో కశ్మీర్‌ పరిస్థితి మారిందా..? కొన్నినెలలుగా ఉగ్ర మూకల దాడులతో కశ్మీర్ కలవరం మళ్లీ రగులుకుంది. ఏకంగా, ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే తాజాగా ఉగ్ర దాడులు జరిగాయి. ఎందుకిలా జరుగుతోంది..? జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టలేమా…? […]

Big Stories

×