E-Paper
మెట్టినిల్లు కాదు.. పుట్టినిల్లూ కాదు..మంచిర్యాల నుంచి క‌విత పోటీ! వ్యూహం మార్చిన టీఆరెస్‌..! ఇదీ కార‌ణం..

మెట్టినిల్లు కాదు.. పుట్టినిల్లూ కాదు..మంచిర్యాల నుంచి క‌విత పోటీ! వ్యూహం మార్చిన టీఆరెస్‌..! ఇదీ కార‌ణం..

Advertisement క‌విత వ్యూహం మార్చారు. అయితే మెట్టినిల్లు… లేదా పుట్టినిల్లు..! నిన్న‌టి వ‌ర‌కు ఆమె పోటీ చేయాల‌నుకుంటున్న నియోజ‌వ‌ర్గాల గురించి చెప్పేట‌ప్పుడు సిద్దిపేట‌, లేదా బోధ‌న్‌.. అని ప్ర‌క‌టిస్తూ వ‌చ్చారు. కానీ తాజాగా ఆమె త‌న రాజ‌కీయ వ్యూహాన్ని సింగ‌రేణికి మార్చారు. మంచిర్యాల నుంచి పోటీ చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలిసింది. ఎందుకు దీన్నేఎంచుకున్నారు? ప్ర‌శ్న‌కు.. ఆమె లోతైన ఓ రాజ‌కీయ అవ‌గాహ‌న మేర‌కేన‌ని తెలుస్తుంది. ఇవాళ్టి నుంచి చేప‌ట్ట‌బోయే బొగ్గుబాయి కార్య‌క్ర‌మం కూడా ఇందులో భాగంగానే […]

×