BigTV English
Mallareddy: మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఇంట్లో ఐటీ సోదాలు.. ఇన్ని అక్రమాలా..?

Mallareddy: మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఇంట్లో ఐటీ సోదాలు.. ఇన్ని అక్రమాలా..?

Mallareddy: బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొంపల్లి నివాసంలో ఇవాళ ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల విషయంలో విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో ఐటీ రికార్డులో అధికారులు హెచ్చుతగ్గులను గుర్తించారు. అలాగే.. మల్లారెడ్డి హస్పిటల్ కు సంబంధించి చాలా అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఆర్థిక లావాదేవీ విషయాల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. […]

Big Stories

×