BigTV English
Lord Brahma: ఈ సృష్టికర్త బ్రహ్మదేవుడే.. కానీ ఆయన్ని ఎవరు పూజించరు, ఎందుకు?

Lord Brahma: ఈ సృష్టికర్త బ్రహ్మదేవుడే.. కానీ ఆయన్ని ఎవరు పూజించరు, ఎందుకు?

హిందూ పురాణాల్లో ఎంతోమంది దేవతలు ఉన్నారు. ముల్లోకాల్లో ఉన్న దేవతలను లెక్కపెడితే మూడు కోట్లకు పైగా ఉంటారని చెప్పుకుంటారు. హిందూ పురాణాల్లో ఎంతోమంది దేవతలు ప్రత్యేక లక్షణాలను, బాధ్యతలను కలిగి ఉంటారు. వారిలో ముఖ్యమైన వారు త్రిమూర్తులు. సృష్టికర్త అయిన బ్రహ్మ, విశ్వసంరక్షకుడైన విష్ణువు, చెడును విధ్వంసం చేసే శివుడు… వీరి ముగ్గురిని ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అయితే వీరిలో విష్ణువు, శివుడే నిత్యం పూజలు అంటుకుంటారు. త్రిమూర్తుల్లో మొదటి వాడైనా బ్రహ్మ మాత్రం పూజలు పెద్దగా అందుకోడు. […]

Big Stories

×