BigTV English
Fengal Cyclone : తమిళనాడులో ఫెంగల్ తుపాన్ బీభత్సం.. విమాన సేవలకు తీవ్ర అంతరాయం

Fengal Cyclone : తమిళనాడులో ఫెంగల్ తుపాన్ బీభత్సం.. విమాన సేవలకు తీవ్ర అంతరాయం

Fengal Cyclone : తమిళనాడు రాష్ట్రాన్ని ఫెంగల్ తుఫాను హడలెత్తిస్తుంది. హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం పెను తుఫానుగా మారి పుదుచ్చేరి తీరాన్ని తాకటంతో తుపాను తీవ్ర రూపం దాల్చింది. తీవ్ర వరద ప్రభావంతో చెన్నైలోని పలు కాలనీలు, ఇల్లు జలదిగ్బంధమైపోయాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలు సర్వీసులు రోడ్లు, రైళ్లు సర్వీసులు నిలిచిపోగా.. చెన్నై  విమానాశ్రయాన్ని సైతం మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఫెంగల్ తుఫాను తమిళనాడును ముంచెత్తుతుంది. గంటకు 70 […]

Big Stories

×