BigTV English
Deepa Das Munshi: రేవంత్‌ దెబ్బకు దీపాదాస్‌ మున్షీ ఔట్‌..?

Deepa Das Munshi: రేవంత్‌ దెబ్బకు దీపాదాస్‌ మున్షీ ఔట్‌..?

Deepa Das Munshi: తెలంగాణ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల ఎదురుదాడి, సొంతపార్టీలో సమస్యలు, త్వరలో జరగబోయే ఎన్నికలు..ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు చర్చనీయాంశం అయ్యింది. కొత్త ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. మున్షీ స్థానంలో ఆమె ఫుల్ టైం కార్యకలాపాలు కొనసాగించనున్నారు. రాహుల్‌గాంధీ టీమ్‌లో.. కీ పర్సన్‌గా మీనాక్షికి పేరుంది. ప్రస్తుతం తెలంగాణలో ఆమె ముందున్న సవాళ్లు ఏంటి.. ఉన్నట్టుండి దీపాదాస్‌మున్షీని తప్పించేందుకు రీజన్ ఏంటి.. వాచ్ దిస్ స్టోరీ. కొన్నిరోజులుగా తెలంగాణ […]

Big Stories

×