BigTV English
Digital Highway: దేశంలోనే తొలి ఏఐ బేస్డ్ డిజిటల్ హైవే.. రూల్స్ అతిక్రమిస్తే ఆటోమేటిక్ గా చలాన్

Digital Highway: దేశంలోనే తొలి ఏఐ బేస్డ్ డిజిటల్ హైవే.. రూల్స్ అతిక్రమిస్తే ఆటోమేటిక్ గా చలాన్

మనం చూసేదంతా డిజిటల్ ప్రపంచం. అందులోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డామినేషన్. ఈ రెండిట్నీ సమర్థంగా ఉపయోగించుకుంటే అన్ని రంగాల్లో ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నాయి. రవాణా రంగంలో కూడా టెక్నాలజీని ఉపయోగించి ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు, నిబంధనలు ఉల్లంఘించేవారిని శిక్షించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా ఢిల్లీ, గురుగ్రామ్ ని కలిపే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ హైవేలో ఏఐ సాయంతో పనిచేసే అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను (ATMS)ని అందుబాటులోకి […]

Big Stories

×