BigTV English
DKZ technologies fraud: హైదరాబాద్‌లో మోసం.. కస్టమర్లను ముంచేసిన డీకెజెడ్ టెక్నాలజీ, ఆపై అరెస్టులు

DKZ technologies fraud: హైదరాబాద్‌లో మోసం.. కస్టమర్లను ముంచేసిన డీకెజెడ్ టెక్నాలజీ, ఆపై అరెస్టులు

DKZ technologies fraud: హైదరాబాద్ సిటీలో చిన్న చిన్న ఫైనాన్స్ సంస్థలు ఇబ్బందిముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే.. రిటర్న్స్ ఎక్కువగా ఇస్తామంటూ మోసం చేస్తున్నాయి. చివరకు మోసపోయామని భావించి లబోదిబోమంటున్నారు బాధితులు. అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్‌లో చేటు చేసుకుంది. డీకెజెడ్ టెక్నాలజీస్-డికాజో సొల్యూషన్స్ ఉమ్మడి ఫైనాన్స్ వ్యాపారం మొదలుపెట్టాయి. మీరు ఎంత పెట్టుబడి పెడితే.. అంతే ఇస్తామని చెప్పడంతో ప్రజలు కనెక్ట్ అయ్యారు. రెండేళ్లలో పెట్టిన పెట్టుబడికి వంద శాతం చొప్పున లాభాలు […]

Big Stories

×