E-Paper
విశాఖ ఎయిర్‌పోర్టు వ్యవహారం.. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కామెంట్స్, రెండింటిని కంటిన్యూ

విశాఖ ఎయిర్‌పోర్టు వ్యవహారం.. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కామెంట్స్, రెండింటిని కంటిన్యూ

Visakha: జులైలో భోగాపురం ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు కార్యాలపాలు మొదలుకానున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ చేతుల ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో విశాఖ సిటీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖ ఎయిర్‌పోర్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. భోగాపురంతోపాటు విశాఖ ఎయిర్ పోర్టును కొనసాగించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఎయిర్‌పోర్టు వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఎయిర్‌పోర్టు నిర్మించాలని ప్లాన్ చేస్తోందని, ఇలాంటి సమయంలో విశాఖకు ఎయిర్‌పోర్టు లేకుంటే ఎలా అని […]

×