BigTV English
Youngest Telesurgery: అద్భుతం.. 1700 కిమీల దూరంలో ఉన్న శిశువుకు ఆన్‌లైన్‌లో సర్జరీ చేసిన డాక్టర్.. అదెలా?

Youngest Telesurgery: అద్భుతం.. 1700 కిమీల దూరంలో ఉన్న శిశువుకు ఆన్‌లైన్‌లో సర్జరీ చేసిన డాక్టర్.. అదెలా?

Youngest Telesurgery: వైద్యశాస్త్రంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు రోగులకు గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులను అంబులెన్సులు, మెట్రో రైళ్లు, లేదంటే విమానాల్లో అత్యవసరం తరలించడం చూస్తుంటాం. కానీ, తాజాగా అంతకు మించి ఓ ఆశ్చర్యకరమైన ఆపరేషన్ జరిగింది. దేశంలోని వైద్యులంతా ఇప్పుడు ఈ ఆపరేషన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏంటీ ఆపరేషన్? ఎందుకు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. హైదరాబాద్ లోని 16 నెలల శిశువుకు టెలీ సర్జరీ చేశాడు. ఓ […]

Big Stories

×