BigTV English
APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో పాత బస్సులకు గుడ్ బై.. ఇక అన్ని ఈవీ బస్సులే

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో పాత బస్సులకు గుడ్ బై.. ఇక అన్ని ఈవీ బస్సులే

APSRTC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రిక్ వెహికిల్ గా మార్చాలనే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. పూర్తిస్థాయి రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నాలుగేళ్లలో మొత్తం బస్సులను మార్చాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత బస్సుల స్థితిపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. ఎలక్ట్రిక్ వెహికల్ బస్సులను తీసుకురావడం పై ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. కాలుష్యాన్ని తగ్గించడం, నిర్వహణ […]

Big Stories

×