BigTV English
Indian students: అమెరికాను వదలకపోతే రోజుకు రూ.86 వేలు జరిమానా.. పాపం ఇండియన్ స్టూడెంట్స్

Indian students: అమెరికాను వదలకపోతే రోజుకు రూ.86 వేలు జరిమానా.. పాపం ఇండియన్ స్టూడెంట్స్

అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు పెద్ద చిక్కొచ్చిపడింది. ప్రస్తుతం వారంతా అమెరికాలో ఎఫ్-1 వీసాలపై ఉంటున్నారు. అలాంటి వీసాలకు అసలు ఏమాత్రం భద్రత లేదని ఇటీవల అందరికీ తెలిసొచ్చింది. ఎఫ్‌-1 వీసా ఉన్నవారికి యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ICE) ఆమోదించిన కాలేజీలు, యూనివర్శిటీలలో ఫుల్ టైమ్ విద్యార్థులుగా చదువుకునే అవకాశం ఉంది. అయితే ఫస్ట్ ఇయర్ వీరు ప్రత్యేక అనుమతి లేనిదే బయట ఎలాంటి జాబ్ చేయలేరు. అలాంటి అనుమతికోసం ఇచ్చేదే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ […]

Big Stories

×