BigTV English
Documents burnt: ఏపీలో మరో ఘటన.. పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం

Documents burnt: ఏపీలో మరో ఘటన.. పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం

Documents burnt: ఏపీలో మరో అగ్నిప్రమాద ఘటన చోటు చేసుకుంది. భూసేకరణకు సంబంధించిన పరిహారం ఫైళ్లకు నిప్పుపెట్టారు. దీంతో ఫైల్స్ కాలిబూడిదయ్యాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం విచారణ చేట్టింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయంలో ఫైల్స్ దగ్ధమయ్యాయి. కీలకమైన ఫైల్స్ మంటల్లో కాలిపోయాయి. ఎడమ కాలువ భూసేకరణకు సంబంధించిన ఫైళ్లకు ఎవరో నిప్పు పెట్టారు. భూసేకరణకు సంబంధించి లబ్దిదారులకు పరిహారం విషయంలో అక్రమాలు బయటపడుతాయనే కాల్చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ […]

Big Stories

×