BigTV English
GHMC: కమిషనర్ దూకుడు.. బెంబెలెత్తున్న అధికారులు, త్వరలో విచారణ

GHMC: కమిషనర్ దూకుడు.. బెంబెలెత్తున్న అధికారులు, త్వరలో విచారణ

GHMC: జీహెచ్ఎంసీకి పదేళ్లుగా పట్టిన బూజు దులిపే పనిలో నిమగ్నమయ్యారు కమిషనర్ ఇలంబర్తి. ఒక్కో విభాగంతో భేటీ అయి సమస్యలు తెలుసుకుంటున్నారు. వారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపైనా దృష్టిపెట్టారు. ముఖ్యంగా పొరుగు సేవల సిబ్బందిపై అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. కీలకమైన విభాగాల లాగిన్ వివరాలను ఆయా సిబ్బంది ఇవ్వడంలేదు. వాటిని తమ వద్దే కొందరు సిబ్బంది ఉంచుకుంటున్నారు. దీనిద్వారా అవినీతికి దారులు పరుస్తున్నారు. ఏళ్ల తరబడి అవినీతికి పాల్పడుతున్న సిబ్బందిపై ఫోకస్ చేశారాయన. కొన్ని విభాగాలపై ప్రజల […]

GHMC: జీహెచ్ఎంసీలో ప్రక్షాళన..  కీలక మార్పులు, కొందరిపై బదిలీ వేటు

GHMC: జీహెచ్ఎంసీలో ప్రక్షాళన.. కీలక మార్పులు, కొందరిపై బదిలీ వేటు

GHMC: జీహెచ్ఎంసీలో ప్రక్షాళన మొదలుకానుందా? ఏళ్ల తరబడి అక్కడే మకాం వేసిన అధికారులపై వేటు పడుతుందా? అవినీతి అధికారులను గుర్తించి బదిలీ వేయాలని నిర్ణయానికి కమిషనర్ వచ్చారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పెరిగింది. గతంలో కంటే కొన్ని గ్రామాలు, మున్సిపాల్టీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసింది ప్రభుత్వం. అయినా పనులు మాత్రం ఆశించిన స్థాయిలో వేగంగా జరగలేదని తేలింది. దీనిపై అంతర్గతంగా వివరాలు సేకరించారట కమిషనర్ ఇలంబర్తి. జీహెచ్ఎంసీలో ప్రక్షాళన చేయాలనే […]

Big Stories

×