E-Paper
Advertisement
GHMC News: జీహెచ్‌ఎంసీలో అంతా సాఫీగా.. జోన్లు-సర్కిల్స్-పెంపు, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు?

GHMC News: జీహెచ్‌ఎంసీలో అంతా సాఫీగా.. జోన్లు-సర్కిల్స్-పెంపు, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు?

GHMC News: ఎట్టకేలకు జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ వ్యవహారం డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసింది ప్రభుత్వం.  ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌కు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో డివిజన్లు, జోన్లు, సర్కిళ్లు రెట్టింపు కానున్నాయి. కొత్తగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ జోన్లుగా ఏర్పడ్డాయి. జీహెచ్‌ఎంసీలో జోన్లు-సర్కిల్స్-పెంపు డిసెంబర్ చివరినాటికి జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పూర్తి అయ్యింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ స్వరూపం మారిపోయింది. ఈ నేపథ్యంలో […]

Big Stories

×