E-Paper
Advertisement
GHMC WhatsApp number: మీ వీధిలో చెత్త ఉందా? ఫొటో తీసి వాట్సాప్ చేయండి: జీహెచ్‌ఎంసీ కొత్త సేవలు

GHMC WhatsApp number: మీ వీధిలో చెత్త ఉందా? ఫొటో తీసి వాట్సాప్ చేయండి: జీహెచ్‌ఎంసీ కొత్త సేవలు

GHMC WhatsApp number: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలో పేరుకుపోతున్న చెత్త కుప్పలు మరియు అనధికారిక డస్ట్ బిన్ల నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపట్టింది. నగరాన్ని ‘చెత్త రహిత నగరంగా’ మార్చడమే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. నగరంలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు జీహెచ్ఎంసీ ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. నగరవాసులు తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న పారిశుధ్య సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా ఒక వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో […]

Big Stories

×