E-Paper
Advertisement
ఇకపై మార్కెట్లోకి ప్రయోగశాలలో పెంచిన బంగారం… ల్యాబ్ గ్రోన్ గోల్డ్ అంటే ఏమిటి ?

ఇకపై మార్కెట్లోకి ప్రయోగశాలలో పెంచిన బంగారం… ల్యాబ్ గ్రోన్ గోల్డ్ అంటే ఏమిటి ?

Lab Grown Gold: బంగారం ధరలు పెరిగినప్పుడల్లా కొత్తగా కొనాలంటేనే సామాన్యులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో కొనాలంటేనే భయపడే పరిస్థితి కూడా వస్తోంది. రోజురోజుకూ ధరలు పెరుగుతుండటంతో కొత్తగా నగలు కొనాలంటే జేబుకు చిల్లు పడుతోంది. ఇలాంటి సమయంలో బంగారాన్ని భూమిలో నుంచి తవ్వకుండానే ప్రయోగశాలలో తయారు చేస్తే ఎలా ఉంటుంది? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని ప్రయోగాల్లో సీసం, పాదరసం వంటి […]

Big Stories

Advertisement
×