E-Paper
హీరో విజయ్ దేవరకొండ, వెంకటేశ్‌కు లీగల్ నోటీసులు.. TG20 టోర్నీ ప్రమోషన్లపై టీసీఏ సీరియస్ హెచ్చరిక!

హీరో విజయ్ దేవరకొండ, వెంకటేశ్‌కు లీగల్ నోటీసులు.. TG20 టోర్నీ ప్రమోషన్లపై టీసీఏ సీరియస్ హెచ్చరిక!

Advertisement TG20 League: స్వేచ్చ బ్యూరో: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్​ (హెచ్​సీఏ) నిర్వహించనున్న టీజీ20 టోర్నీపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. వరుసగా చుట్టుముడుతున్న వివాదాలు..వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపథ్యంలో అసలు ఈ టోర్నీ జరిగేనా? అన్న ప్రశ్న ముందుకొస్తోంది. పరిస్థితులను చూస్తుంటే ఈ టోర్నీ జరగటం కష్టమే అన్న అభిప్రాయం క్రికెట్​ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ప్రకటించిన వెంటనే.. త్వరలోనే టీజీ20 టోర్నీని నిర్వహించనున్నట్టు హెచ్​సీఏ కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే దీనిపై […]

Big Stories

×